....
..musings of my thoughts..
Tuesday, 28 April 2009
భవాని కవితలు
భయం వేస్తోంది భయం వేస్తోంది నాకు,
ఉద్యోగం గురించి భయం,
బైట ఎండల గురించి భయం,
ఎటు చూసిన భయం,
ఎవ్వరికి చెప్పు కోలేము,
వినేవారికి నా మాటలు పెద్ద బోర్,
చెప్పకుండా నేను ఆగలేను,
చెప్తే నేమో ఒక భయం,
చెప్పకపోతే నాకు భయం.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment